Zepto Market: జెప్టో దేశీయ మార్కెట్లో తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధం..! 3 d ago

featured-image

ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో దేశీయ మార్కెట్లో తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓ మార్చి-ఏప్రిల్ నెలల్లో విడుదల కావచ్చని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. జెప్టో ఈ ఐపీఓ కోసం అవసరమైన ముసాయిదా పత్రాలు ఫైలింగ్ చేయడానికి చర్చలు జరుపుతోంది. క్విక్ కామర్స్ విభాగంలో దూసుకెళ్తున్న జెప్టో ఈ ఐపీఓ కోసం మదుపర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD